రొనాల్డో జీతం నిమిషానికి రూ.34వేలు

76చూసినవారు
రొనాల్డో జీతం నిమిషానికి రూ.34వేలు
పోర్చుగీస్ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో అల్ నాసర్ FCతో ఒప్పందాన్ని 2026 వేసవి వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందంతో ఆయన ఏడాదికి 200 యూరోల జీతాన్ని పొందనున్నారు. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.1,950 కోట్లు. నెలకు 17.75 మిలియన్ల డాలర్లు, వారానికి 4.43 మిలియన్ల డాలర్లు, రోజుకు 633,928 డాలర్లు, నిమిషానికి 406.88 డాలర్లు (రూ.34,826) పొందుతారు. కాగా, ఆయన నికర ఆదాయం 800 మిలియన్ల డాలర్లు.

సంబంధిత పోస్ట్