బిల్డింగ్‌పై వివాహ తంతు జరుపుతుండగా కూలిన రూఫ్ (VIDEO)

58చూసినవారు
పెళ్లి వేడుకలో జరిగిన ప్రమాదం సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పాత బిల్డింగ్‌పై వివాహ కార్యక్రమం నిర్వహిస్తుండగా, అక్కడ ఎక్కువ మంది ఉండటంతో రూఫ్ అకస్మాత్తుగా కుప్పకూలింది. దురదృష్టవశాత్తు, ఈ ఘటనలో ఉన్నవారందరూ పెద్ద గాయాల్లేకుండా బయటకు వచ్చారు. అయితే, ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందో ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై స్థానిక అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్