టోల్‌ప్లాజాల ద్వారా 2000 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు రూ.1.44 లక్షల కోట్లను టోల్ ఫీజు రూపంలో ప్రభుత్వం వసూలు చేసిందని కేంద్రం పార్లమెంట్‌కు వెల్లడించింది. జాతీయ రహదారులపై పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో (పీపీపీ) ఏర్పాటై కార్యకలాపాలు సాగిస్తున్నట్టు చెప్పింది. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) ఆధారిత టోల్ విధానం ఏ జాతీయ రహదారిపైనా ఇంకా అమల్లోకి రాలేదని గడ్కరీ చెప్పారు.