ట్రంప్ ఎఫెక్ట్‌.. రూ.10 లక్షల కోట్లు ఆవిరి

67చూసినవారు
ట్రంప్ ఎఫెక్ట్‌.. రూ.10 లక్షల కోట్లు ఆవిరి
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్టీల్‌, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారిఫ్‌ విధిస్తానని ప్రకటించాడు. ఈ నిర్ణయంతో ప్రైవేటు రంగ బ్యాంకులు, ఆటో స్టాక్స్‌ అమ్మకాలు ఒత్తిడికి గురవడం, షేర్ హూల్డర్లు అప్రమత్తత పాటించడంతో సూచీలు 1000కి పైగా పాయింట్లు నష్టపోయాయి. ఈ క్రమంలో బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.10 లక్షల కోట్లు ఆవిరైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్