పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు

83చూసినవారు
పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు
TG: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. వారికి ఎకరానికి రూ.10,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. గత నెలలో 8,408 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నివేదికలో పేర్కొంది. అలాగే ఈ నెలలో కురిసిన వర్షాలతో కూడా పంట నష్టం జరగడంతో.. రైతుల వారీగా సర్వే చేయాలని వ్యవసాయశాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ఆదేశించారు.

సంబంధిత పోస్ట్