భూమిలేని వారికి రూ.12 వేలు సాయం: సీఎం

80చూసినవారు
భూమిలేని వారికి రూ.12 వేలు సాయం: సీఎం
TG: భూమి లేని, ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులు చేసిన కుటుంబాలకే ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకం కింద రూ.12 వేలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టర్ల సమావేశంలో ఈ పథకానికి అర్హుల ఎంపికపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే పూర్తి మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ.12 వేలు ఇచ్చే ఈ పథకాన్ని ఈ నెల 26న ప్రారంభిస్తామని సీఎం చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్