రైతులకు రూ.14 వేల కోట్లు ఎగ్గొట్టారు: హరీశ్‌రావు

70చూసినవారు
రైతులకు రూ.14 వేల కోట్లు ఎగ్గొట్టారు: హరీశ్‌రావు
TG: వానకాలం రూ.9 వేల కోట్లు, యాసంగి రూ. 5వేల కోట్లు.. మొత్తం 14 వేల కోట్లు రేవంత్ సర్కార్ రైతులకు ఎగొట్టిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రైతు బీమా విషయంలో కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. శనివారం సిద్దిపేట జిల్లాలో వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించి మాట్లాడారు. వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు కూడా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్