కుంభమేళా తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం

82చూసినవారు
కుంభమేళా తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో బుధవారం జరిగిన తొక్కిసలాట ఘటనపై యోగి ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. "ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటిస్తున్నాం. న్యాయ కమిషన్ ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తుంది." అని సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్