మృతుల కుటుంబాలకు రూ.40 లక్షల పరిహారం ఇవ్వాలి: తమ్మినేని

59చూసినవారు
మృతుల కుటుంబాలకు రూ.40 లక్షల పరిహారం ఇవ్వాలి: తమ్మినేని
షాద్ నగర్ సౌత్ గ్లాస్ ఇండస్ట్రీ లో కంప్రెషర్ పేలి 6గురు మృతి చెందడం.. పలువురు గాయపడడం బాధాకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కార్మికుల మృతికి మా సంతాపాన్ని,వారి కుటుంబాలకుమా సానుభూతిని తెలియ చేస్తున్నామన్నారు. మృతులకు 40లక్షల చొప్పున.. గాయపడ్డ వారికి 10లక్షల చొప్పున నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్