అన్నపూర్ణ యోజన పథకం ద్వారా మహిళలకు రూ.50,000 రుణం

59చూసినవారు
అన్నపూర్ణ యోజన పథకం ద్వారా మహిళలకు రూ.50,000 రుణం
అన్నపూర్ణ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2000న ప్రారంభించింది. ఈ పథకం కేవలం ఫుడ్ క్యాటరింగ్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే మహిళల కోసమే మాత్రమే. దీని ద్వారా లోన్ రూపంలో రూ. 50,000 పొందవచ్చు. ఈ లోన్ ద్వారా వంట పరికరాలు, ఫ్రిజ్, గ్యాస్ కనెక్షన్, డైనింగ్ టేబుల్స్ కొనుగోలు చేయవచ్చు. వడ్డీ రేట్లు మార్కెట్‌ను బట్టి మారుతూ ఉంటుంది. ఈ లోన్ మొత్తాన్ని మూడేళ్ల లోపు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లోన్ పొందడానికి SBI బ్రాంచ్‌ని సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్