తెలంగాణలో రైల్వే అభివృద్దికి రూ.5,337 కోట్లు కేటాయింపు: అశ్వీని వైష్ణవ్

77చూసినవారు
తెలంగాణలో రైల్వే అభివృద్దికి రూ.5,337 కోట్లు కేటాయింపు: అశ్వీని వైష్ణవ్
తెలంగాణలో రైల్వే అభివృద్దికి రూ. 5,337 కోట్లు కేటాయించినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. UPA హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే అభివృద్దికి కేవలం రూ.886 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. తాము తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఈ క్రమంలో కేటాయింపులు జరిపినట్లు తెలిపారు. సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను కూడా ఏర్పాటు చేస్తామని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్