సరస్వతి పుష్కరాలకు రూ.8 కోట్ల నిధులు మంజూరు

83చూసినవారు
సరస్వతి పుష్కరాలకు రూ.8 కోట్ల నిధులు మంజూరు
TG: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సరస్వతి పుష్కరాలు జరుగనున్నాయి. తొలిరోజు సరస్వతి మాత విగ్రహం ఆవిష్కరణ, గోదావరి హారతి కార్యక్రమాన్ని CM రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 790 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఈ పుష్కరాలను వెళ్లనున్నాయి. ఇందులో భాగంగా సరస్వతి పుష్కరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 8 కోట్ల నిధులు మంజూరు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్