రూ.8 వేల కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి: MLC (వీడియో)

76చూసినవారు
తెలంగాణలోని విద్యార్థుల రూ. 8 వేల కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని MLC కవిత డిమాండ్ చేశారు. విద్య భరోసా కార్డులు పంపిణీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేసే వరకు పోరాడుతామని చెప్పారు. విద్యార్థల సమస్యలు, విద్యారంగ పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం మెరుపులా పనిచేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్