పిల్లల్ని కంటే రూ.84 వేలు.. ఎక్కడో తెలుసా?

57చూసినవారు
పిల్లల్ని కంటే రూ.84 వేలు.. ఎక్కడో తెలుసా?
‘అమ్మాయిలూ.. పిల్లల్ని కనండి.. మీకు వేల రూపాయల ప్రోత్సాహం అందిస్తాం’ అంటూ విద్యార్థినులను రష్యా ప్రభుత్వం వేడుకుంటున్నది. రోజురోజుకు తగ్గుతున్న జనాభాపై ఆందోళన చెందుతున్న క్రమంలో రష్యా వారికి ఈ ఆఫర్‌ను ప్రకటించింది. రష్యా కూడా 25 ఏండ్ల లోపు యువ విద్యార్థినులు బిడ్డకు జన్మనిస్తే వారికి 1,00,000 రూబెల్స్‌ (సుమారు రూ.84,000) ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించినట్టు మాస్కో టైమ్స్‌ వెల్లడించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్