రాహుల్, సోనియాను ఆర్ఎస్ఎస్ చంపాలని చూస్తోంది : జగ్గారెడ్డి

74చూసినవారు
TG: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వివాదాస్పద ఆరోపణలు చేశారు. సోనియా, రాహుల్ గాంధీలను RSS రాజకీయాల్లో ముందు నుంచి ధైర్యంగా ఎదుర్కోలేక వెనుక నుంచి చంపాలని చూస్తోందని అన్నారు. కేంద్రంలోని మోడీ, అమిత్ షా విలువలు లేని రాజకీయం చేస్తున్నారని, ఒక్కరోజు కుర్చీ విడవని మీరా త్యాగాలు చేసిన కుటుంబంపై మాట్లాడేదని మండిపడ్డారు. సోనియా, రాహుల్ గాంధీలకు దేశ ప్రజలు అండగా ఉన్నారని జగ్గారెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్