ఏపీలో ఆర్టీసీ బస్సు బీభత్సం

66చూసినవారు
ఏపీలో ఆర్టీసీ బస్సు బీభత్సం
ఏపీలోని పల్నాడు జిల్లా రెడ్డిగూడెంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. గుంటూరు నుంచి మాచర్ల వెళ్తున్న ఆర్టీసీ బస్సు రెడ్డిగూడెం రాగానే అదుపుతప్పింది. ఈ క్రమంలో ఒక బైక్‌, రెండు కార్లపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్