మహాలక్ష్మి పథకం వల్లే ఆర్టీసీ లాభాల్లో ఉంది: సీఎం రేవంత్ రెడ్డి (వీడియో)

73చూసినవారు
TG: మహాలక్ష్మి పథకం వల్లే ఆర్టీసీ ప్రస్తుతం లాభాల్లో ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అమ్మగారి ఇంటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా మహాలక్ష్మి పథకం మా ఆడబిడ్డలకు ఎంతో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ.5200 కోట్లను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిందని, ఉచిత బస్సు పథకం ద్వారా ఒక్కో మహిళకు నెలకు సగటున రూ.5 వేలు ఆదా అవుతుందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్