పోఖ్రాన్‌లో లక్ష్యాన్ని ఛేదించిన ‘రుద్రాస్త్ర’..! (VIDEO)

80చూసినవారు
భారత సాయుధ దళాల కోసం 'రుద్రాస్త్ర' అనే వినూత్న మానవ రహిత యుద్ధ విమానాన్ని సోలార్‌ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ అభివృద్ధి చేసింది. హైబ్రీడ్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్‌ సాంకేతికతతో రూపొందించిన ఈ UAVను పోఖ్రాన్‌లో విజయవంతంగా పరీక్షించారు. ఇది 50 కిమీ పరిధిలో స్థిరమైన వీడియోతో లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించి, 170 కిమీ పరిధి వరకు చక్కర్లు కొడుతూ తిరిగి లాంచింగ్ పాయింట్‌కు చేరింది.

సంబంధిత పోస్ట్