రష్యా మరో ఆఫర్.. భారత్‌కు ఎస్-500?

82చూసినవారు
రష్యా మరో ఆఫర్.. భారత్‌కు ఎస్-500?
పాక్ డ్రోన్లు, యుద్ధవిమానాలను ఎస్-400తో తిప్పికొట్టిన భారత్‌కు మరింత ఆధునికమైన ఎస్-500 రక్షణ వ్యవస్థను రష్యా ఇవ్వాలని ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ వ్యవస్థను భారత్‌లోనే తయారుచేయాలని రష్యా ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రక్షణ నిపుణులు దీనిపై సోషల్ మీడియాలో చెబుతుండగా, ఇరు దేశాల నుంచి అధికారిక ధృవీకరణ మాత్రం ఇంకా రావాల్సి ఉంది. ఇది భారత్ రక్షణ శక్తిని మరింతగా పెంపొందించే అవకాశముంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్