రుణమాఫీ కాలేదని ఆత్మహత్యాయత్నం చేసుకున్న సాగర్ రెడ్డి పరిస్థితి విషమం (వీడియో)

85చూసినవారు
జగిత్యాల జిల్లా కధలాపూర్ మండల కేంద్రంలో ఓ రైతు ఆత్మహత్యయత్నం చేసుకున్న సంగతి తెలిసిందే. రుణమాఫీ కాలేదని సాగర్ రెడ్డి అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆ రైతును జిల్లా ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. అయితే రైతు పరిస్థితి విషమించిందని, చాలా సీరియస్‌గా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్