‘సాయి పల్లవి నా స్టెప్స్ కాపీ కొట్టింది’ (వీడియో)

58చూసినవారు
తండేల్ మూవీలో ఇటీవల సాయి పల్లవి చేసిన హైలెస్సా సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందులోని ఓ స్టెప్ బాగా వైరల్ కూడా అయింది. అయితే తాజాగా బెంగళూరుకు చెందిన బుజ్జి అనే వ్యకతి తన డాన్స్ స్టెప్‌ను కాపీ కొట్టి మూవీలో పెట్టారని మీడియా ద్వారా తెలిపారు. ప్రూఫ్స్ కావాలంటే తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో చెక్ చేసుకోవచ్చని అన్నారు. దీనిపై కొరియోగ్రాఫర్, చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి.