చెట్టెక్కిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్

68చూసినవారు
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చెట్టెక్కారు. సల్మాన్ ఖాన్ తన ఇంటి పెరటిలోని బెర్రీ పళ్ల చెట్టెక్కి కొమ్మలు దులిపారు. దీనికి సంబంధించిన వీడియోను తానే స్వయంగా సోషల్ మీడియాలో పోస్టుచేయగా.. అది కాస్తా వైరలవుతోంది. చెట్టెక్కిన సల్మాన్‌ను చూసి అభిమానులు.. ఆయన సింప్లిసిటీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్