విడాకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సల్మాన్ ఖాన్

78చూసినవారు
విడాకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సల్మాన్ ఖాన్
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ విడాకులపై తనదైన శైలిలో స్పందించారు. గతంలో దంపతుల మధ్య ప్రేమ, నమ్మకం, సహనం ఉండేదని, ఇప్పుడు మాత్రం చిన్న సమస్యకే విడిపోతున్నారని వ్యాఖ్యానించారు. ఓ ప్రైవేట్ టీవీ షోలో మాట్లాడిన సల్మాన్.. చిన్న అపార్థాలు పెద్ద నిర్ణయాలకు దారి తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సల్మాన్ ఖాన్ 59 ఏళ్ల వయస్సులో ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్‌గానే ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్