తెలుగు ఫ్యాన్స్ గురించి చెప్తూ ఏడ్చేసిన సమంత (వీడియో)

19చూసినవారు
అమెరికాలోని TANA-2025 కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న నటి సమంత భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ప్రతి సంవత్సరం TANA గురించి వింటుంటా. నా మొదటి సినిమా నుంచే మీరు నాపై చూపిన ప్రేమను మర్చిపోలేను. నన్ను గుర్తించి, ఆదరించింది మీరే. నేను ఏ భాషలో సినిమా చేసినా ముందుగా తెలుగు ప్రేక్షకులే గుర్తొస్తారు. మీరు భౌగోళికంగా ఎంత దూరంలో ఉన్నా... నా హృదయంలో తెలుగు ఫ్యాన్స్ ఎప్పుడూ ఉంటారు’’ అంటూ సమంత కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రసంగాన్ని ముగించారు.

సంబంధిత పోస్ట్