సమంత నిర్మించిన శుభం మూవీకి మంచి పాజిటివ్ టాక్స్ వస్తున్నాయి ఈ క్రమంలో సమంత తాజా ఓ పోస్టు చేసింది. అందులో కొన్ని ఫొటోలను పంచుకుంది. ఇందులో రాజ్ నిడుమోరుతో క్లోజ్ దిగిన ఫొటో కూడా ఉంది. ఈ ఫోటోలో రాజ్ భుజంపై సమంత తల వాల్చి సెల్ఫీ దిగినట్లు కనిపిస్తోంది. ఈ ఫొటో చూసిన వారంతా.. సమంత తన రిలేషన్‌ను కన్ఫర్మ్ చేసేసింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.