సమంత జిమ్‌లో వ్యాయామం చేస్తున్న వీడియోను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. “మానసిక స్థితి ఏదైనా సరే ఒక కదలికను కనుగొనండి” అనే క్యాప్షన్ జతచేసింది. వీడియోలో ఆమె ఫిట్‌నెస్‌పై చూపుతున్న ఆసక్తి స్పష్టంగా కనిపించింది. గోడలపై “ఇది నా ఆనందం క్షణం”, “ఒక వ్యాయామంతో శరీరాన్ని నిర్మించండి” అనే వాక్యాలు అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.