ఇసుక లారీ బీభత్సం (వీడియో)

77చూసినవారు
TG: భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం కాళేశ్వరం దగ్గర బుధవారం ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన ఇసుక లారీ ఎస్సీ కాలనీలో ఓ ఇంట్లోకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా ధ్వంసం అయినట్లు స్థానికులు వెల్లడించారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని వారు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్