తల్లిపాలతోనే శిశువు సంపూర్ణ ఆరోగ్యం

85చూసినవారు
తల్లిపాలతోనే శిశువు సంపూర్ణ ఆరోగ్యం
తల్లిపాలతోనే శిశువు సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని సంగారెడ్డి జిల్లా కంది మండలం అంగన్వాడి సూపర్వైజర్ విశ్వనేత పేర్కొన్నారు. గురువారం కంది మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రంలో ప్రపంచ తల్లి పాల వారోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలింతలు, గర్భిణులకు అవగాహన కల్పించారు. తల్లుల ఆరోగ్యం మెరుగు కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు పౌష్టికాహారం పై సూచనలిచ్చారు.

సంబంధిత పోస్ట్