కోడూరులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

52చూసినవారు
కోడూరులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
ఆందోల్ నియోజకవర్గం రాయికోడు మండల పరిధిలోని కోడూరు గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా జెండా ఆవిష్కరణ తదుపరి గ్రామపంచాయతీలో అంబేద్కర్ కి పూలమాలవేసి, తదుపరి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్