నేరడిగుంటలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

74చూసినవారు
నేరడిగుంటలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
ఆందోల్ మండలం నేరడిగుంట గ్రామంలో భారతరత్న అంబేద్కర్134 జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. పురవీదుల గుండా అంబేద్కర్ చౌక్ దగ్గరకు ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలతో నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేసినప్పుడే అంబేద్కర్ కు నిజమైన నివాళి అని ఆందోల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మక్త జగన్మోహన్ రెడ్డి అన్నారు.