డాకూర్ లో అంబేద్కర్ జయంతి

75చూసినవారు
డాకూర్ లో అంబేద్కర్ జయంతి
సంగారెడ్డి జిల్లా అందోల్ మండల పరిధిలోని డాకూర్ గ్రామంలో సోమవారం ఉదయం ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను అయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో అంబేద్కర్ సేవా సమితి అందోల్ తాలుకా కన్వీనర్ గోపాల్, ఫ్రెండ్స్ యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు మోహన్, అర్జునయ్య, క్రాంతి, రవీందర్ (టిచర్), రాజు, బుర్రి బాలు, జార్జి, అరవింద్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్