ఆందోల్: రైతు కలల పండుగ వేడుకలు

78చూసినవారు
ఆందోల్: రైతు కలల పండుగ వేడుకలు
రైతు కలల పండుగ వేడుకల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మహబుబ్ నగర్ జిల్లా నుండి రైతులను ఉద్దేశించి శనివారం మధ్యాహ్నం 2 గంటలకు మాట్లాడటం జరుగుతుంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ  ఆదేశానుసారం వట్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రతాప్ రమేష్ జోషి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి వట్ పల్లి మండలం ఖాదిరాబాద్ నుండి రైతులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బయలుదేరారు.

సంబంధిత పోస్ట్