ఆందోల్: శ్రీ విఠలేశ్వర స్వామి ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం

79చూసినవారు
ఆందోల్: శ్రీ విఠలేశ్వర స్వామి ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం
ఆందోల్ మండలం ఖాదిరాబాద్ గ్రామంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుక్రవారం శ్రీ రుక్మిణీ విఠలేశ్వర స్వామి వారు విష్ణు మూర్తి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.  భక్తులు భక్తిశ్రద్దలతో స్వామి వారిని ఉత్తర ద్వారం నుంచి ధర్శించుకోని తీర్థప్రసాదాలు స్వీకరించారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్