పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవాలి: మండల విద్యాధికారి కృష్ణ

0చూసినవారు
ఆందోల్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు, నోట్బుక్స్ పంపిణీ చేసినట్లు మండల విద్యాధికారి కృష్ణ తెలిపారు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నూతన అడ్మిషన్లు జరుగుతున్నందున, కొత్తగా చేరాలనుకునే విద్యార్థులు వెంటనే స్థానిక పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్