సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కస్తూర్బా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులకు బుధవారం సైబర్ నేరాలు, మహిళల భద్రత అనే అంశంపై ఎస్సై వెంకట్ రెడ్డి అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ నేరగాళ్లు మాయ మాటలు చెప్తుంటారన్నారు. కేవైసీలను అప్‌డేట్ చేయమని వచ్చే మెసేజ్‌లకు స్పందించకూడదన్నారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 ట్రోల్‌ఫ్రీ నం బర్‌కు డయల్ చేయాలన్నారు.