సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పరిధిలోని జంబిగి, అల్లాపూర్, మామిడిపల్లి తదితర గ్రామాలలో రైతులకు విత్తనాల కొనుగోలపై శనివారం అవగాహన సదస్సు లను నిర్వహించడం జరిగిందని ఏవో అభినష్ వర్మ తెలిపారు. వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన అధీకృత డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని, రైతులు విత్తన ప్యాకెట్ బిల్లులను పంట పూర్తయ్యే వరకు ఉంచుకోవాలని సూచించారు.