సంగారెడ్డి మండలం కంది మంజీరా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కాలనీ వాసులు బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం లి కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు అతిమెల. మనిక్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.