పీపడ్ పల్లిలో ఘనంగా బాబాసాహెబ్ జయంతి

70చూసినవారు
పీపడ్ పల్లిలో ఘనంగా బాబాసాహెబ్ జయంతి
రాయికోడ్ మండలం పీపడ్ పల్లిలో సోమవారం బాబసాహెబ్ 134 వ జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా యూత్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పలువురు వక్తలు అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వివిధ సంఘాల ప్రతినిధులు, అంబెడ్కర్ యూత్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్