నాగల్ గిద్ద మండలం కేంద్రంలో శనివారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అతిమెల మనిక్ మాట్లాడుతూ.. డా. బాబసాహెబ్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు, వివిధ సంఘాల నాయకులు అంబెడ్కర్ యూత్ సభ్యులు, పాల్గొన్నారు.