వట్ పల్లి మండల పరిధిలోని భూత్కూర్ గ్రామం రోడ్డు చాలా ప్రమాదకరంగా మారిపోయిందని పలు వాహనదారులు చాలా సందర్భాల్లో రోడ్డు బాగాలేక ప్రమాదానికి గురైన సంఘటనలు చాలా ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మత్తులు లేదా నూతనంగా మంజూరైన రోడ్డు వేపించగలరని మంత్రి దామోదర్ రాజనరసింహకి గురువారం గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.