రైతు సమస్యలపై బీజేపీ నాయకులు ఎమ్మార్వోకి వినతిపత్రం

81చూసినవారు
రైతు సమస్యలపై బీజేపీ నాయకులు ఎమ్మార్వోకి వినతిపత్రం
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం రైతు సమస్యలపైన పుల్కల్ మండలంలోని ఎమ్మార్వోకి వినతి పత్రం బుధవారం ఇవ్వడం జరిగింది.
బిజెపి పుల్కల్ మండల అధ్యక్షులు కుమ్మరి పండరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి రైతు రెండు లక్షల రుణమాఫీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలన్నారు. రెండు నెలలు పూర్తయిన ఇంకా కూడా రైతుభరోసా పెట్టుబడి సాయం రైతులకు అందించలేదు. రైతులకు వ్యవసాయ కూళీలకు అది తొందరగా అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్