ఘనంగా బోనాల వేడుకలు

80చూసినవారు
పుల్కల్ మండలం గొంగ్లుర్ గ్రామంలోని మహాలక్ష్మి, మహా సరస్వతి, నాగ మనసా దేవి, భువనేశ్వరి ఆలయాల ప్రతిష్టాపన వేడుకల్లో భాగంగా శనివారం బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి అమ్మవార్లకు సమర్పించారు. అర్చకులు వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలను జరిపించారు. అమ్మవార్లను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్