చౌటకూర్: ఘనంగా ముగిసిన రేణుక ఎల్లమ్మ వార్షికోత్సవాలు

69చూసినవారు
చౌటకూర్ మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవాలు మంగళవారంతో ఘనంగా ముగిసాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయానికి పసుపుబొట్టు, అన్నపూర్ణ కాశీవిశ్వేశ్వరాలయం నుంచి రేణుక ఎల్లమ్మతల్లి జమదగ్ని మహర్షి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి కళ్యాణోత్సవ మహోత్సవం నిర్వహించారు. మహిళలు, పిల్లలు, పెద్దలు కళ్యాణోత్సవాన్ని కనులారా తిలకించారు.

సంబంధిత పోస్ట్