చౌటకూర్: కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు

64చూసినవారు
చౌటకూర్: కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలో కార్తీక మాసం చివరి శుక్రవారం కావడంతో అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర దేవాలయంలో కాశీ విశ్వేశ్వర స్వామికి పూలమాలలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు శివయ్య స్వామిని దర్శించుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్