ఒక్క హామీని అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం: హరీష్ రావు

84చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలలు ఒక్క హామీ కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఆందోళన మండలం సంగుపేట గ్రామంలో మాజీ మంత్రి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో అలై బలై సోమవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పేదల కడుపు నింపితే. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కడుపు కొడుతుందని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్