సిపిఎస్ విధానం రద్దు చేయాలి: పిఆర్టియు

69చూసినవారు
సిపిఎస్ విధానం రద్దు చేయాలి: పిఆర్టియు
ఉద్యోగ, ఉపాధ్యాయులకు నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్ గోపాల్ బుధవారం ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ అంశంపై ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు చెప్పారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. పెండింగ్ లో ఉన్న డీ ఏ లను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్