సైబర్ నేరాలపై అవగాహన తప్పనిసరి: ఎస్సై

85చూసినవారు
సైబర్ నేరాలపై అవగాహన తప్పనిసరి: ఎస్సై
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల ప్రజలు, యువత సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని బుధవారం ఎస్సై వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. అధిక లాభాల కోసం ఆశపడి ఆన్లైన్లో పెట్టుబడి పెట్టవద్దని, యాప్లలో బెట్టింగ్ ఆడవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్