రేగోడ్: 20 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాల పంపిణీ

61చూసినవారు
రేగోడ్: 20 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాల పంపిణీ
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ కార్యక్రమంలొ భాగంగా లబ్ధిదారులకు రేగోడ్ మండలం లింగంపల్లి గ్రామంలో 20మంది లబ్ధిదారులకు టిపిసిసి మెంబర్ కిషన్, రేగోడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దిగంబర్ రావు పటేల్, గ్రామ పంచాయతీ కార్యదర్శి గారీ ఆధ్వర్యంలో ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, లబ్ధిదారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్