రైతు వేదికలో సందేహాలు నివృత్తి చేసుకోవాలి

75చూసినవారు
రైతు వేదికలో సందేహాలు నివృత్తి చేసుకోవాలి
రైతు వేదికలో ప్రతి మంగళవారం నిర్వహించే సమావేశంలో రైతులు సందేహాలు నివృత్తి చేసుకోవాలని జిల్లా సహకార అధికారి ప్రసాద్ అన్నారు. మునిపల్లి మండలం పెద్ద చల్మెడ పీఎసిఎస్ కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. రైతులు సమస్యలను చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. సమావేశంలో పిఎసిఎస్ చైర్మన్ దుర్గయ్య , వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్