జోగిపేట పట్టణంలోని మద్యరంగం వద్ద రుద్ర సేన యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకొని అమ్మవారిని కొలువు తీర్చేందుకు మండపాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఆ మండపంలో అమ్మవారిని ఏర్పాటు చేశారు. నేటితో 9 రోజులపాటు రోజుకో రూపంలో దర్శనమిస్తూ భక్తుల నుండి ప్రత్యేక పూజలు అందుకుంటుంది.